సెక్సాలజీ కౌన్సెలింగ్ – సందేహాలు – సలహాలు 26 to 30 | Telugu Sexology

Telugu Sexology Counselling – Doubts – Answers 26 – 30

26. నా వయుసు 65 ఏళ్లు. నాకు ఆర్నెల్ల క్రితం బైపాస్ సర్జరీ జరిగింది. నేను సెక్స్‌లో పాల్గొనడం గాని, హస్తప్రయోగం చేసుకోవడం గాని చేయువచ్చా?

సాధారణంగా బైపాస్ సర్జరీ చేసిన తర్వాత గుండె పనిచేసే తీరు మెరుగవుతుంది. సర్జరీ తర్వాత మీరు రోజూ రెండు వుూడు కిలోమీటర్లు వేగంగా నడవగలిగినా, రెండు వుూడు అంతస్తులు ఎక్కగలిగినా… ఆ శారీరక దృఢత్వంతో సెక్స్ చేయుడానికి సరిపోతుంది. మీ కార్డియూలజిస్ట్‌ను సంప్రదించి సెక్స్ చేయుడానికి గుండె పనితీరు సావుర్థ్యం సరిపోతుందో లేదో ఒకసారి కనుక్కోండి. సాధారణంగా చాలావుందిలో బైపాస్ సర్జరీ తర్వాత సెక్స్‌లో పాల్గొనడానికి ఎలాంటి అభ్యంతరాలు, అవాంతరాలు ఉండవు. సెక్స్, హస్తప్రయోగం ప్రక్రియు రెండూ ఒకలాంటివే. మీ కార్డియూలజిస్ట్ సూచన తీసుకున్న తర్వాత మీరు ఏ ప్రక్రియునైనా నిరభ్యంతరంగా కొనసాగించవచ్చు. ( డాక్టర్ వి. చంద్రమోహన్ )

27. నా వయుస్సు 59 ఏళ్లు. పదేళ్ల కిందట పక్షవాతం వచ్చింది. మనుపు లేకపోయినా గత కొంతకాలంగా నాకు సెక్స్ కోరికలు కలుగుతున్నారుు. నేను నా భార్యతో సెక్స్‌లో పాల్గొనవచ్చా? పక్షవాతం వచ్చిన వారు సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఏదైనా హాని జరుగుతుందా? నాకు సరైన సలహా ఇవ్వండి.

మీలో సెక్స్ కోరికలు కలుతున్నాయంటే మీ నరాలు క్రమంగా చక్కబడుతున్నాయని అర్థం. పక్షవాతం వచ్చిన పేషంట్లలో మొదట్లో సెక్స్ కోరికలు తగ్గడానికి ప్రధానమైన కారణాలు… వూనసికంగా కుంగిపోవడం, నరాలు కాస్త బలహీనంగా ఉండటమే. మీరు పక్షవాతం పరిస్థితి నుంచి మెరుగువుతున్న కొద్దీ ఈ నరాల బలహీనత కూడా క్రవుంగా తగ్గుతూ ఉంటుంది. మీకు ఇప్పుడు సెక్స్ కోరికలు ఉండి, అంగస్తంభన బాగానే ఉంటే మీరు సెక్స్ చేయవచ్చు. ఇంకా చెప్పాలంటే మీ పరిస్థితి వురింత మెరగవుతుందని చెప్పడానికి ఇది ఒక వుంచి సూచన కూడా. కాబట్టి పక్షవాతం వచ్చినా వాళ్లైనా సరే సెక్స్‌లో పాల్గొనగలిగే స్థితిలో ఉంటే నిరభ్యంతరంగా సెక్స్‌ను కొనసాగించవచ్చు. ( డాక్టర్ వి. చంద్రమోహన్ )

28. నా వయుసు 26 ఏళ్లు. నాకు పురుషాంగం కింద, వృషణాల మీద చిన్న చిన్న మొటివుల్లాంటివి వచ్చారుు. వీడీఆర్‌ఎల్, హెచ్‌ఐవీ పరీక్షలు చేరుుంచాను. నాన్ రియూక్టివ్ అని వచ్చింది. అరుుతే అంగం కింద, వృషణాలపైన ఉన్న చిన్న మొటివులు తగ్గలేదు. నా సవుస్యకు చికిత్స ఉందా?

 పురుషాంగం కిందనున్న చర్మం వెనకభాగంలో ఇలా మొటివుల్లా రావడం అన్నది చాలా సాధారణ సవుస్య. వుుఖం మీద వచ్చే మొటివుల్లాగానే ఇవి వస్తుంటాయి. అయితే ఇవి వుుఖం మీద వచ్చే మొటివుల కంటే కొంత పెద్ద సైజ్‌లో ఉండవచ్చు. సాధారణంగా దురద, వుంట, నొప్పి వంటి లక్షణాలు కనిపించకపోతే దీనికి ఎలాంటి చికిత్స అవసరం లేదు. వాటంతట అవే తగ్గుతారుు. ఒకవేళ నొప్పి, దురద, మంట ఉంటే యూంటిబయూటిక్స్, లోకల్‌గా క్రీమ్ రాయుడం వల్ల ఇవి తగ్గుతారుు. మీరు యుూరాలజిస్ట్/యాండ్రాలజిస్ట్‌ను సంప్రదించండి. ( డాక్టర్ వి. చంద్రమోహన్ )

29. నా వయుస్సు 39 ఏళ్లు. నాకు వివాహం జరిగి 15 ఏళ్లు. వూకింకా సంతానం లేదు. నాకు గత నాలుగేళ్లుగా వీర్యంలో ‘ప్లెంటీ ఆఫ్ పస్ సెల్స్’ ఉన్నట్లు రిపోర్టులు వస్తున్నారుు. వుందులు వాడుతున్నంత కాలం ఈ పస్ సెల్స్ తగ్గినా… వుళ్లీ వుందులు వూనేయుగానే పెరుగుతున్నారుు. పస్ సెల్స్ ఉన్నందువల్ల పిల్లలు పుట్టే అవకాశం తగ్గుతుందా?

పిల్లలు పుట్టనివాళ్లలో పురుషులకు మొట్టమొదట సెమన్ అనాలసిస్ (వీర్యం) పరీక్ష చేస్తారు. దీనిలో వీర్యంలో పస్ సెల్స్ ఉండకూడదు. ఒకవేళ వీర్యంలో ఇన్ఫెక్షన్ ఉంటే ఈ పస్ సెల్స్ కనిపిస్తారుు. ఫలితంగా వీర్యం నాణ్యత (సెమెన్ క్వాలిటీ) తగ్గి, పిల్లలు పుట్టే అవకాశం కూడా తగ్గుతుంది. మీరు ఒకసారి సెమెన్ కల్చర్ పరీక్ష చేరుుంచుకోండి. సరైన యూంటీబయూటిక్స్ వాడటం వల్ల ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత సెమెన్ క్వాలిటీ కూడా పెరుగుతుంది. ఈ చికిత్సలో భాగంగా విటమిన్ టాబ్లెట్లు కూడా వాడాల్సి ఉంటుంది. యూంటిబయూటిక్స్ మొదలుపెట్టిన వుూడు వారాల తర్వాత వుళ్లీ సెమెన్ అనాలిసిస్‌లో వీర్యం క్వాలిటీ సాధారణంగా ఉంటే అప్పుడు పిల్లలు పుట్టే అవకాశాలు మెరుగవుతారుు. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ( డాక్టర్ వి. చంద్రమోహన్ )

30. నాకు 25 ఏళ్లు. పార్ట్‌నర్‌తో సెక్స్‌లో కలిసినప్పుడల్లా వుూత్రంలో విపరీతమైన వుంట వస్తోంది. వుూత్రనాళం విపరీతంగా లాగడం, వులద్వారంలోనూ నొప్పి, శరీరవుంతా నీరసంగా అనిపించడం జరుగతున్నారుు. ఈ నొప్పి సెక్స్ తర్వాత ఒక గంట వరకూ ఉంటోంది. దాంతో నాకు సెక్స్ అంటేనే భయుంవేస్తోంది. ఒక్కోసారి వుూత్రం కూడా ఎర్రగా వస్తోంది. నేను రోజూ రెండువుూడుసార్లు సెక్స్ చేస్తుంటాను. నా సవుస్యకు పరిష్కారం చెప్పగలరు.

సెక్స్ చేసిన తర్వాత వుూత్రనాళంలో కొంత ఇబ్బందిగా ఉన్నట్లు అనిపించడం చాలా సాధారణం. అలాంటప్పుడు కొన్ని సార్లు వుూత్రం వుంటగా రావచ్చు. కాని ప్రతిసారీ ఇలాగే నొప్పి వస్తుంటే వూత్రం వుూత్ర, వీర్య పరీక్షలు చేరుుంచాలి. యుూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తారుు. రోజుకు రెండు వుూడు సార్లు సెక్స్ చేసినప్పుడు సెక్స్ తర్వాత కొంచెం అలసట, నీరసంగా అనిపించడం సహజమే. మీరు ఒకసారి వుూత్రపరీక్షలు, వీర్యపరీక్షలు చేరుుంచుకుని అందులో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు తేలితే డాక్టర్ సలహా మేరకు యూంటిబయూటిక్స్ వాడటం వల్ల ఈ సవుస్య పూర్తిగా తగ్గుతుంది. కొన్ని సందర్భాల్లో ప్రోస్టరుుటిస్ (ప్రోస్టేట్ గ్రంథికి ఇన్ఫెక్షన్) సవుస్యతో బాధపడేవారికి ఈ లక్షణాలు కనిపిస్తారుు. ప్రోస్టెరుుటిస్ సవుస్య ఉంటే యుూరాలజిస్ట్‌ను సంప్రదించి సరైన చికిత్స పొందాలి. ( డాక్టర్ వి. చంద్రమోహన్ )

Telugu Sexology – Doubts and Advice 31 – 35

Read Telugu Sexology – Counselling 1 – 5

2 Responses to “సెక్సాలజీ కౌన్సెలింగ్ – సందేహాలు – సలహాలు 26 to 30 | Telugu Sexology”
  1. Vijay August 20, 2016
  2. Chandrasekhar September 1, 2016

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *